ఆడియో మెసేజ్‌ను చెక్ చేసుకోవచ్చు


Wed,July 31, 2019 12:29 AM

new-featur
మెసేజింగ్ యాప్ వాట్సాప్.. యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలో మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఇదివరకు వాట్సాప్‌లో మనం వీడియో లేదా మెసేజ్‌ను పంపేముందు ఒకసారి పరిశీలించుకునే అవకాశం ఉంది. అయితే ఆడియో సందేశాలకు మాత్రం ఈ అవకాశం లేదు. మనం రికార్డు చేసినవి పంపితే.. అవి తిరిగి మనం వినే లోపు అవతలి వ్యక్తి వినే అవకాశాలున్నాయి. ఈ ఇబ్బందిని వాట్సాప్ తొలగించాలనుకుంటున్నది. ఆడియో రికార్డింగ్ సందేశం పంపేముందు ఒకసారి దాన్ని సరిచూసుకునేవిధంగా ఫీచర్‌ను తెస్తున్నది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్ బీటాలో అందుబాటులో ఉండగా.. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.

182
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles