అన్ని మెసెంజర్లూ ఒకేచోట..


Wed,July 31, 2019 12:32 AM

app
వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, స్కైప్, హైక్ వంటి యాప్‌లు ప్రత్యేకంగా చాటింగ్ కోసమే పుట్టుకొచ్చాయి. వాటిలో కొత్త కొత్త ఫీచర్లు రావడంతో దేని ప్రత్యేకత దానికే ఉంది. దీంతో అన్ని యాప్‌లను వాడడం తప్పని సరి అవుతున్నది. కొందరైతే ఇప్పటికీ ఫేస్‌బుక్ మెసెంజర్, వాట్సాప్, స్కైప్, హైక్, ఇస్టాగ్రామ్‌ను రోజూ వాడుతుంటారు. అయితే ఇలా మల్టిపుల్ యాప్‌లను ఒకే చోట మేనేజ్ చేయడానికి meetfranz అనే యాప్ ఉంది. దీని ద్వారా చాటింగ్, షేరింగ్ ఈజీగా చేసుకోవచ్చు. మెసెంజర్ యాప్‌లు అన్నీ ఇక్కడే కనిసిస్తాయి. ఈ యాప్ ప్రస్తుతానికి 14 మెసేజింగ్ సర్వీసులను అందిస్తున్నది. వాటిలో ఫేస్‌బుక్, వాట్సాప్, హ్యాంగ్‌ఔట్, స్కైప్ లాంటి ప్రధాన సర్వీసులు ఉన్నాయి.
www.meetfranz.com.

139
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles