వాట్సప్‌ మెసేజ్‌


Wed,August 14, 2019 12:30 AM

whats-app
డబ్బు చెబుతుంది అన్నింటినీ మరిచిపోయి.. నన్ను సంపాదించు అని..
సమయం చెబుతుంది అన్నింటినీ మరిచిపోయి నన్ను అనుసరించు అని..
భవిష్యత్‌ చెబుతుంది.. నా కోసం శ్రమించు మిగతా అన్నింటినీ
మరిచిపో అని..
కానీ నేను చెబుతున్నా.. నలుగురికి మంచి చేస్తూ ఉండు నీక్కావాల్సినవన్నీ
నీ దగ్గరకే వస్తాయి అని..

947
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles