టెక్నాలెడ్జీ నాణ్యమైన ఫైల్‌ కంప్రెషన్‌ కోసం..


Wed,August 14, 2019 12:33 AM

ఏదో ఒక ఫైల్‌ కంప్రెషర్‌ను ఉపయోగించి ఇమేజ్‌ క్వాలిటీ తగ్గిందని ఇబ్బంది పడుతుంటారు. ఎలాంటి ఇబ్బంది లేని ఫైల్‌ కంప్రెషన్‌ కోసం అందుబాటులో వున్న ఈ యాప్‌లు వాడండి.
tip
-RAR : ఉత్తమ ఆండ్రాయిడ్‌ ఫైల్‌ కంప్రెషన్‌ యాప్‌లో ఇదొకటి. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్లోడ్‌ చేసుకోవచ్చు. సెక్యూరిటీ కోసం ఫైల్స్‌కు పాస్వర్డ్‌ పెట్టుకునే ఫీచర్‌ కూడా ఉంటుంది.
-B1 Archiver : ఈ యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్లో ఉచితంగా లభిస్తున్నది. మనం ఇతరులకు పంపాలనుకునే ఫైల్స్‌ను 37 ఫార్మాట్లలో పంపే విధంగా మార్చుకోవడంతో పాటు సైజులోనూ మార్పులు చేసుకోవచ్చు.
-Z Archiver : పైళ్లను మీకు నచ్చిన సైజులో పంపేందుకు ఇదొక మంచి యాప్‌. దీని ద్వారా ఫైల్‌ను జిప్‌, పీడీఎఫ్‌, జీపీఈజీల్లో పంపవచ్చు. సైజు ఎంత కావాలనుకున్నారో కూడా సెట్‌ చేసుకోవచ్చు.
-XZip, Winzip, 7Zipper వంటి యాప్‌లు కూడా ఫైల్‌ కంప్రెస్‌ కోసం ఉపయోగపడే ఉత్తమ యాప్స్‌.

393
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles