మధుమేహ డైట్


Tue,August 20, 2019 01:26 AM

మూడు పూటలా ఆహారం తీసుకోవాలి. తక్కువ మోతాదులో తీసుకుంటే పరిస్థితి అదుపులో ఉంటుంది. ఏ ఆహారం తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలో చూద్దాం.
Sugar-Diet
భోజనంలో తప్పకుండా పచ్చి కూరగాయ ముక్కలు ఒక కప్పు ఉండాలి. మీగడ తీసిన పాలతో చేసిన పెరుగు ఒక కప్పు లేదా ఒక కప్పు మజ్జిగ తీసుకోవాలి. తోలు తీసిన కోడిమాంసం కూర 2 లేదా మూడు ముక్కలు తీసుకోవాలి. మాంసం కూర.. ఐదు లేదా ఆరు ముక్కలు తీసుకోవాలి. చేపకూర.. రెండు ముక్కలు తినాలి. పచ్చసొన తీసిన గుడ్డు రోజుకొకటి తినాలి.

99
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles