వాట్సప్ మెసేజ్


Wed,August 21, 2019 12:49 AM

whats-app
మనుషుల మధ్య ఉండాల్సింది మాటలు. వైరాలు కాదు. మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. వ్యక్తిగత సమస్య, కుటుంబ సమస్య, వీధి సమస్య, దేశ సమస్య. కానీ కూర్చోరు, మాట్లాడుకోరు. వారి చుట్టూ కట్టుకున్న కొన్ని గోడలను కూల్చుకోలేరు. ఎంతటి క్లిష్టతనైనా ఎదుర్కొంటాం అంటారు కానీ సమస్యల గురించి ఎత్తితే, ఎత్తినోడిదే బాధ్యత. ఘాటుగా అడిగితే సమస్యే లేదంటారు. మాకంత అవసరం లేదంటారు. వారి కంఫర్ట్, ఇగోలే వారికి ముఖ్యం. ఏదోలే బతికేస్తున్నాం.

480
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles