ఏం డైలాగ్ గురూ..


Wed,August 21, 2019 12:50 AM

maharshi
ఇక్కడ ఎవడి లైఫ్‌కు వాడే హీరో. ఎవడి బలం వాడిదే. నాకంటూ ఓ బలముంటే నీకంటూ బలముంటది. నువ్వు దేన్నయితే నమ్ముతావో దాని మీద నిలబడు. గెలుపు దానంతట అదే వచ్చి నీ కాళ్ల దగ్గర కూర్చుంటది.

549
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles