ఎవరేమన్నారు?


Fri,August 23, 2019 01:08 AM

Evaremannaru
మనిషి ఆరోగ్యం, శ్రేయస్సు అనేక అంశాలపైన ఆధారపడి ఉంటాయి. వాటిలో ఒకటి: పోషకాలు, వాటి పనితనం. అవి సరైన విధంగా అందాలి. శరీర వ్యవస్థలలోని అత్యంత సంక్లిష్టమైన చర్యలలో అవి పాలు పంచుకొనేప్పుడు ఎంతో సమర్థవంతంగా పని చేయగలగాలి. అప్పుడే ఆరోగ్యానికి నష్టం కలక్కుండా ఉంటుంది.

-స్టాన్‌ఫోర్డ్ మూరే (Stanford Moore)
అమెరికన్ బయోకెమిస్ట్
-నేడు: వర్ధంతి, జయంతి: సెప్టెంబర్ 4, జీవితకాలం: 1913-1982

267
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles