వంటింటి చిట్కాలు


Mon,August 26, 2019 01:20 AM

vantinti-chitkalu
-పాలు విరిగిపోతాయనుకుంటే.. కాచేటప్పుడు అందులో కొద్దిగా వంటసోడా వేస్తే సరిపోతుంది.
-నెయ్యి కాచి దించేముందు దానిలో కొన్ని మెంతులు, తమలపాకు వేస్తే సువాసనగా ఉంటుంది. అలానే నెయ్యి ఎక్కువకాలం పాటు నిల్వ ఉంటుంది.
-క్యాబేజీ, కాలీఫ్లవర్ ఉడికించేటప్పుడు వాసన వస్తాయి. ఆ వాసన రాకుండా ఉండాలంటే బ్రెడ్ ముక్క గానీ చక్కెర వేస్తే సరి.
-పనీర్‌ను బ్లాటింగ్ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. దీన్ని 15 రోజుల వరకు వాడుకోవచ్చు.
-తేనె నిల్వ ఉండేందుకు శుభ్రమైన సీసాలో పోసి రెండు లవంగాలను అందులో వేసి ఉంచాలి.
-బెల్లాన్ని నీటిలో కరిగించి ఆపై వడగట్టి పాకం పడితే ఇసుక రాకుండా ఉంటుంది.

675
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles