వాట్సాప్ మెసేజ్


Wed,September 11, 2019 12:54 AM

whats-app
బంగారం కొత్తదే బాగుంటుంది. బియ్యం పాతగా అవుతున్నా కొద్దీ బాగుంటాయి. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు బాగుంటాయి. పాత బంధాలు బలంగా ఉంటాయి. కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు. చిరకాల స్నేహాలు పాతుకుపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు.. అపురూపమైన అనుబంధాలను వదులుకోకు.

288
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles