మంచిమాట


Wed,September 11, 2019 12:56 AM

kaloji-narayana-rao
ఏడు మారినా, ఈడు ముదిరినా ఏమి మారినది లోకం
రాయి విసిరినా, రాకెట్టు విసిరినా గిట్టని వానిని కొట్టుటకే కదా..
ఆకు కట్టినా, కోక చుట్టినా తోచిన కాడికి దాచుటకే కదా
హారతిచ్చినా, అడ్రెసిచ్చినా పొగిడి మన్ననలు పొందుటకే కదా?

- కాళోజీ

216
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles