మీ ఆహారం స్వచ్ఛమేనా?


Sun,September 22, 2019 01:11 AM

Milk-drinking-women
-బియ్యం తెల్లగా ఉంటే మంచివని చాలామంది అభిప్రాయం. ఎక్కువగా పాలిష్ చేసే క్రమంలో బియ్యంలో ఉండే ఫైబర్, పోషకాలు తొలగిపోతాయి. ఇలా రీఫైన్ చేసిన బియ్యాన్ని తినడం వల్ల మంచి జరగకపోగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ బారిన పడే అవకాశం ఎక్కువ.
-పాశ్చరైజ్డ్ పాలు ఆరోగ్యానికి హానికరం. పాశ్చరైజేషన్ పేరుతో పాలను బలహీన పరుస్తున్నారు. పాలను పాశ్చరైజ్ చేసే క్రమంలో అందులో ఉండే కీలక ఎంజైమ్‌లు, విటమిన్ ఏ, సిలు తొలగిపోతాయి. ఈ ప్రక్రియ కోసం పాలల్లో రసాయనాలు కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇలా పాశ్చరైజేషన్ చేసిన పాలల్లో కేవలం పది శాతం మాత్రమే పోషకాలు మిగులుతాయి. ఇలాంటి పాలను తాగితే మలబద్దకం, గ్యాస్ అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
-పూర్వం చెరుకుగడల రసాన్ని మరిగించి, దాన్ని చలబర్చి పంచదారను తయారు చేసేవారు. చక్కరని చెరుకు నుంచి నేరుగా తీసుకొని శుద్ధి చేయని ముడి రూపంలో వాడేవారు. ప్రస్తుతం రీఫైన్ చేసే క్రమంలో చక్కెరలోని 90 శాతం పోషకాలు తొలగిపోతాయి. దీన్ని ఎక్కువగా తినడం వల్ల మధుమేహం, దంతక్షయం, స్థూలకాయం వంటి సమస్యలు తలెత్తుతాయి.

193
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles