నవ్వుకొందాం


Wed,October 2, 2019 12:54 AM

Navvukundam
రాజు: పరుగు పందెంలో గోల్డ్‌ మెడల్‌ కొట్టేశారా..
రఘు: కంగ్రాట్స్‌రా..
మరి పార్టీ ఎప్పుడిస్తావ్‌?
రాజు: ఇస్తారా బయటికొచ్చాక!
రఘు: ఓకే ఓకే..
ఇప్పుడెక్కడున్నావ్‌..
రాజు: గోల్డ్‌మెడల్‌ కొట్టేశా కదా.. ప్రస్తుతానికి
జైల్లో ఉన్నా..

345
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles