సాధారణ బడ్జెట్‌ ధరలో.. రెడ్‌మీ 8ఎ


Wed,October 2, 2019 01:08 AM

red-mi
ఇటీవలే షియోమీ నుంచి రెడ్‌మీఏ విడుదలైంది. ఇప్పుడది మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్‌ స్టోర్‌లలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి.


రెడ్‌మీ 8ఏ ఫీచర్లు..

డిస్‌ప్లే : 6.22 అంగుళాల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌
ప్రాసెసర్‌ : ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 439
ఓఎస్‌ : ఆండ్రాయిడ్‌ 9.0పై,
కెమెరా : 12 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరా,
సెల్ఫీ కెమెరా : 8 మెగాపిక్సల్‌
మెమొరీ : 2/3 జీబీ ర్యామ్‌,
స్టోరేజీ : 32 జీబీ స్టోరేజ్‌
బ్యాటరీ : 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ,
ధర : 2జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.6499 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.6,999గా ఉంది.

806
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles