వన్‌ప్లస్ 7టీ ప్రో


Wed,October 16, 2019 01:10 AM

వన్‌ప్లస్ 7టీ ప్రో విడుదలైంది. ఆధునిక ఫీచర్లతో ఇది ఆకట్టుకుంటున్నది. ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వన్‌ప్లస్ స్టోర్లలో అందుబాటులో ఉంది.
One-Plus-7t-pro


వన్‌ప్లస్ 7టీ ప్రో ఫీచర్లు..

డిస్‌ప్లే : 6.67 అంగుళాలు,
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
ప్రాసెసర్ : క్వాల్కమ్
స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్
ఓఎస్ : ఆండ్రాయిడ్ 10
కెమెరా : 48ఎంపీ + 16ఎంపీ + 8ఎంపీ (మూడు కెమెరాలు)
సెల్ఫీ కెమెరా : 16 మెగాపిక్సల్
మెమొరీ : 8 జీబీ ర్యామ్
స్టోరేజీ : 256 జీబీ స్టోరేజ్
బ్యాటరీ : 4085 ఎంఏహెచ్ బ్యాటరీ,
ధర : రూ.53,999

459
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles