అగ్ని అంత స్వచ్ఛంగా..


Sun,October 20, 2019 12:48 AM

Jeevana-Vedam
విద్వాంసులు సూర్యుని వంటివారు. వీరి జీవితం కూడా అలాగే అగ్ని అంత స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. గాయత్రీ మంత్రోపాసనను వీరు నేత్రాలుగా కలిగి ఉంటారు. ‘జ్ఞానం, కర్మ, ఉపాసన’ ఈ మూడూ వీరికి ఆభరణాల వంటివి. దు:ఖాన్ని నాశనం చేసుకోగల శక్తి వీరి సొంతం. నాలుగు వేదాలు వీరికి అవయవాల వలె భాసిస్తాయి. గరుత్మంతుని వలె సుగుణవంతులై విహరిస్తారు. సమాజంలో సకల విద్యలతో శోభిల్లుతుంటారు. లక్ష్మీ, సకల సంపదల సంస్కృతి అంతా వారికి ఆలంబనగా నిలుస్తుంది. కనుక, ధర్మపరులైన విద్వాంసులకు భూమిపై తిరుగుండదు.
- యజుర్వేదం

495
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles