షావోమీ సంచలనం


Wed,November 6, 2019 01:41 AM

MI
మొబైల్ దిగ్గజ సంస్థ షావోమీ సంచలనానికి తెరతీసింది. ఏకంగా 108 మెగాపిక్సల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్లను నేడు విడుదల చేయబోతున్నది. ఎంఐ నోట్ 10, ప్రో పేరుతో ఇవి మార్కెట్‌లోకి రానున్నాయి. కెమెరా క్వాలిటీపై వినియోగదారులు దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఇన్ని మెగాపిక్సల్స్‌తో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసి ప్రపంచ రికార్డు సృష్టిస్తున్నది. టెక్ రిపోర్టుల ప్రకారం దాని ఫీచర్లు ఇలా ఉన్నాయి.


ఫీచర్లు

డిస్‌ప్లే : 6.47 అంగుళాలు
ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్
ఓఎస్ : అండ్రాయిడ్ 9
ఫ్రంట్ కెమెరా : 32 ఎంపీ
బ్యాక్ కెమెరాలు : 108 ఎంపీ+20+12+5+2
ఎంపీ 10x-50x హైబ్రీడ్ జామ్,
అల్ట్రావైడ్ యాంగిల్,
సూపర్ మాక్రోషాట్స్
ర్యామ్ : 6జీబీ, 8జీబీ
స్టోరేజీ : 64జీబీ, 128జీబీ
బ్యాటరీ : 5170 ఎంఏహెచ్

364
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles