జనవరి 31 నాడు అన్నా.. నాగోబా జాతర పోదామా? అని మొబైల్‌కి వాట్సాప్ మెసేజ్ వచ్చింది నవీన్ దగ్గర నుంచి. పోయినేడు పోదామని ఏదో పనివడుట్ల పోలే, ఈసారి ఎట్లనన్న పోవాలే అనుకున్న టైంల ఈ మెసేజ్ అచ్చింది. నేను రిప్లై ఇయ్యలే. పగటీలి నవీనే ఫోన్ చేసిండు అన్నా నేను కామారెడ్డి నుంచి, ధామన్న కరీంనగర్ నుంచి కార్ల జగిత్యాలకి వస్తాం. నిన్ను, విజయ్ అన్నను ఎక్కిచ్చికొని ప..